సత్తా చాటిన ఇబ్రహీంపట్నం యూవతి

75చూసినవారు
సత్తా చాటిన ఇబ్రహీంపట్నం యూవతి
కళ్ళకర్ తెలుగు టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బిర్లా మందిర్ భాస్కర్ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి డ్యాన్స్ ఛాంపియన్ 2024 పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఇబ్రహీంపట్నం కి చెందిన భువనేశ్వరి దేవి కి రెండవ బహుమతి వచ్చింది. శనివారం జరిగిన నృత్య పోటీల్లో దాదాపు 50 మంది దాక పాల్గొనారు. ఈ పోటీలో పలు రాష్ట్రల నుండి క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్ కీ సంబంధించి డాన్స్ పోటీలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్