ఇబ్రహీంపట్నం: రాజకీయాలకు అతీతంగా పోరాడుదాం

79చూసినవారు
మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తే తనకు ముఖ్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజకీ యాలకు అతీతంగా మాదిగ బిడ్డలందరూ రానున్న 3 నెలల పాటు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాదిగల ఆత్మీయ మహాసభను మంగళవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం అను కూలంగా తీర్పునిస్తే కొంతమంది స్వార్థపరులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్