పిల్లలపై టాలీవుడ్ మిల్క్ బ్యూటీ ఏమందంటే!

71చూసినవారు
పిల్లలపై టాలీవుడ్ మిల్క్ బ్యూటీ ఏమందంటే!
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, తల్లి కావడానికి తనకు భయం ఉందని వెల్లడించారు. తల్లి అన్నది పిల్లలకు అన్ని ఇవ్వాలనే బాధ్యతగా భావిస్తానని, తమ పిల్లలకు అంత ప్రేమ, కేరింగ్ ఇవ్వలేనని చెప్పారు. తన పేరెంట్స్ ఆమెకు ఎంత ప్రేమ ఇచ్చారో చూసి, పేరెంటింగ్‌లో డిగ్రీ తీసుకున్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు జన్మించాక ఏమి జరుగుతుందో అని భయంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్