కలకత్తాలో ట్రైని డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ డాక్టర్లు ఓపి సేవలను బహిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, డాక్టర్లకి భద్రత కల్పించి, చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపినట్లు డాక్టర్స్ అన్నారు. కలకత్తాలో అత్యాచారానికి గురైన మహిల డాక్టర్ ఆత్మకి శాంతి చేకురాలి అని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.