హయత్ నగర్ సర్కిల్ ప్రజావాణి కార్యక్రమం

77చూసినవారు
హయత్ నగర్ సర్కిల్ ప్రజావాణి కార్యక్రమం
ప్రజావాణిలో స్వీకరించిన సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 6 ఫిర్యాదులరాగా అందులో టౌన్ ప్లానింగ్ మూడు, ఇంజనీరింగ్ రెండు, పార్క్ పై 1 ఫిర్యాదు వచ్చాయని పంకజ తెలిపారు. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు ఫిర్యాదులు వచ్చాయని సర్కిల్ డీసీ తిప్పర్తి యాదయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్