ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు: కార్పొరేటర్

76చూసినవారు
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు: కార్పొరేటర్
వర్షా కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డుపై నీరు నిలువ వుండకుండా తగిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవనకుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం కొత్తపేట డివిజన్ మారుతి నగర్ లో కార్పొరేటర్ నాయికోటి పవన్కుమార్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్