ప్రారంభంమైన సాగర్ సంఘం మహా పాదయాత్ర

76చూసినవారు
ప్రారంభంమైన సాగర్ సంఘం మహా పాదయాత్ర
తెలంగాణ రాష్ట్ర సాగర్ సంఘం ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుండి భద్రాచలం శ్రీరామచంద్రుని వద్దకు మహా పాదయాత్ర ఆదివారం ప్రారంభంమైనది. సాగర్ బృందం పాదయాత్రతో భద్రాచలంకి వెళ్లి శ్రీ సీతారామ చంద్ర స్వాముల వారికి సాగర్ సంఘం తరుపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సాగర్ ఆధ్వర్యంలో పాదయాత్ర సాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్