కాంగ్రెస్ లోకి చేరికలు

553చూసినవారు
కాంగ్రెస్ లోకి చేరికలు
చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో బుధవారం రంగారెడ్డి జిల్లా మాజీ మైనార్టీ చైర్మన్ మహమ్మద్ రియాజ్ ఖాన్ కాంగ్రెస్ గూటికి చేరారు. రియాజ్ కు పార్టీ కండువా కప్పి రంజిత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బడంగ్ పేట్ గ్రేటర్ పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, బడంగ్ పేట కార్పొరేషన్ మైనార్టీ చైర్మన్ తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్