మహేశ్వరం: దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీ

51చూసినవారు
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయకుడు, అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. శనివారం రాత్రి ఎవరూ లేరు సమయంలో ఆలయం పునర్నిర్మాణం భాగంగా కడుతున్న దేవాలయంలో చోరీ చేశారు. ఆలయ పూజారి ఆదివారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్