చేవెళ్ల పార్లమెంట్లో బీజేపీకి బిగ్ షాక్

65చూసినవారు
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీగూడ, మల్కారం గ్రామానికి చెందిన బిజెపి నాయకులు పెద్ద ఎత్తున బుధవారం స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారికి ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.