నిషేధిత సిగరేట్లను పట్టుకున్న పోలీసులు

53చూసినవారు
బీహార్ నుండి అక్రమంగా తరలించిన 2. 5 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరేట్లను గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. విశ్వాసనీయ సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేయగా భారీగా నిషేధిత సిగరెట్లను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి సిగరెట్ల స్వాధీన పరచుకొని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్