రాజేంద్రనగర్: నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

51చూసినవారు
సంక్రాంతి సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్ నవయువ యూత్ ఆధ్వర్యంలో గురువారం మైలర్ దేవ్ పల్లి డివిజన్ బుద్వెల్ నేతాజీ నగర్ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థినులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ప్రథమ బహుమతి 5వ తరగతి మనీష, ద్వితీయ బహుమతి 4 వ తరగతి షిపు హర్షిత, తృతీయ బహుమతి 3వ తరగతి శ్రీ జ్యోతి, జ్యోతి, ప్రోత్సాహక బహుమతులు అనుకుమారి, భారతి, కుమారి, వరలక్ష్మి, తనియా బహుమతులను ఎంపిక చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్