పనులు వేగవంతంగా జరిగేలా చూడాలి: ఎమ్మెల్యే

53చూసినవారు
పనులు వేగవంతంగా జరిగేలా చూడాలి: ఎమ్మెల్యే
శంషాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న మున్సిపాలిటీ కార్యాలయ భవనంతో పాటు 14వ వార్డులో నిర్మాణంలోని మినీ ఫంక్షన్ హాలు పనులను మంగళవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, వైస్ చేర్మెన్ బండి గోపాల్ యాదవ్ తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ నూతన కార్యాలంయంతో పాటు మినీ ఫంక్షన్ హాలు పనులు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్