పట్టపగలే భూ కబ్జాకు యత్నం

54చూసినవారు
పట్టపగలే భూ కబ్జాకు యత్నం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం కొంతమంది భూకబ్జాదారులు స్థలం కబ్జాకు ప్రయత్నించారు. తమ వద్ద అగ్రిమెంట్ ఉందని ఈ స్థలం మాదే అంటూ గుర్తు తెలియని కొంతమంది హల్చల్ చేశారు. సాక్షాత్తు మాకు డిజిపి తెలుసు ఆయనకు పిఏ అంటూ ఓ యువకుడు అక్కడ రుబాబు చలయించాడు. అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ తో మాట్లాడతావా? అంటూ గద్దించాడు. తనకు తానే డీజీపీ పిఏ అంటూ పలుమార్లు బాధితులను బెదిరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్