వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ ప్రచారం

65చూసినవారు
వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ ప్రచారం
దేశంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి గెలిస్తే రాచరిక పాలన వస్తుందని తద్వారా మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసి భారత రాజ్యాంగాన్ని కూలదోస్తారని తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ అన్నారు. పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఆదివాసీ కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు.

సంబంధిత పోస్ట్