ఎమ్మెల్యే శంకరయ్య సమక్షంలో చేరికలు భారీ చేరికలు

78చూసినవారు
ఎమ్మెల్యే శంకరయ్య సమక్షంలో చేరికలు భారీ చేరికలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోగల పలు మండలాల నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నేతలు, తదితరులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్