బీఆర్ఎస్ పార్టీకి మంగులాల్ రామ్ రామ్

51చూసినవారు
బీఆర్ఎస్ పార్టీకి మంగులాల్ రామ్ రామ్
తెలంగాణ కరుడు గట్టిన ఉద్యమకారుడు కొందూర్గు మాజీ వైస్ ఎంపీపీ గిరిజన ముద్దుబిడ్డ మంగులాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వీర్లపల్లి శంకర్ ప్రధాన అనుచరుడుగా ఉన్న సమయంలో బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసిన సమయంలో శంకర్ వెంట అన్ని తానై ఉన్నాడు.

సంబంధిత పోస్ట్