పెట్రోల్ దొంగ దొరికాడు..!!

54చూసినవారు
పెట్రోల్ దొంగ దొరికాడు..!!
రాత్రిపూట ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాల నుండి పెట్రోల్ దొంగతనం చేస్తూ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న ఓ దొంగను షాద్ నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇటీవల ఈ వాహనాల పెట్రోల్ దొంగ గురించి సోషల్ మీడియా గ్రూపుతో పాటు నేడు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. పెట్రోల్ వరుస దొంగతనాలకు సంబంధించి స్థానిక పోలీసులు నిఘా సారించి పట్టుకున్నారు. కేసు యొక్క పూర్వపారాలను పోలీసులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్