కందుకూరు మండల పరిధిలోని చిప్పలపల్లి గ్రామంలో మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి పనులు ఆరు వారాలుగా జరుగుతూ ఉన్నాయి పని ప్రదేశానికి వెళ్లి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు మహేశ్వరం మండల కార్యదర్శి పల్నాటి యాదయ్య తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కూలీల కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలి అన్నారు.