జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

54చూసినవారు
జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే కొంతమంది ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ పథకం నీరు గారే పరిస్థితి దాపురిస్తుందని స్వయానా అధికార పార్టీకి చెందిన ఫరూక్ నగర్ మండల జెడ్పిటిసి పి. వెంకటరామిరెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకిత్తిస్తున్నాయి. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్