ఆస్ట్రేలియాలో మహిళా ఎంపీపై అత్యాచారయత్నం

66చూసినవారు
ఆస్ట్రేలియాలో మహిళా ఎంపీపై అత్యాచారయత్నం
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీపైనే అత్యాచారయత్నం ఘటన సంచలనం రేపింది. క్వీన్‌ల్యాండ్స్ ఎంపీ, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి బ్రిటనీ లాగా(37) ఇటీవల లైంగిక వేధింపులకు గురయ్యారు. ఏప్రిల్ 28న కొందరు దుండగులు తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్