కిడ్నీలకు మేలు చేసే రెడ్ క్యాప్సికమ్

84చూసినవారు
కిడ్నీలకు మేలు చేసే రెడ్ క్యాప్సికమ్
మన శరీరంలో కిడ్నీలు ఎంతో కీలకమైన అవయవం. శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకునే వ్యర్థాలను కిడ్నీలు బయటకు పంపుతాయి. కిడ్నీలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది ప్రాణాంతకంగా మారుతుంది. ఇక రెడ్ క్యాప్సికమ్‌ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్