భారత్‌లో తగ్గిన కాలుష్యం

58చూసినవారు
భారత్‌లో తగ్గిన కాలుష్యం
దేశంలో పలుచోట్ల కాలుష్య తీవ్రత తగ్గింది. ఈ మేరకు తాజా నివేదిక వెల్లడించింది. 2022లో కాలుష్య రేణువుల స్థాయి 19.3 శాతం తగ్గినట్టు సదరు నివేదిక పేర్కొంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం తగ్గినా.. అనేక ప్రాంతాల్లో వీటి కాలుష్య ముప్పు అధికంగానే ఉందని తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో భారత్‌లో పీఎం2.5 స్థాయిలు క్యుబిన్‌ మీటరుకు 9 మైక్రోగ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 42 శాతం పౌరులు మంచి వాతావరణంలో ఉన్నట్టు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్