సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

75చూసినవారు
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అర్హత కోసం నిర్వహించే 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను మొత్తం ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అర్హత గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://csirnet.nta.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 డిసెంబర్, 2024. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1,150, ఓబీసీకి రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.325 ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్