సుప్రీం కోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట

52చూసినవారు
సుప్రీం కోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువునష్టం కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్