బీమా పథకాలపై జీఎస్టీ తొలగించండి.. సీఎం మమతా డిమాండ్‌

84చూసినవారు
బీమా పథకాలపై జీఎస్టీ తొలగించండి.. సీఎం మమతా  డిమాండ్‌
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీ తొలగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. ప్రజలు తమ ప్రాథమిక అవసరాలను చూసుకునే సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళనకు దిగుతామని తెలిపింది. అయితే తాజాగా ఇదే అంశంపై నితిన్ గడ్కరీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్