17 ఏళ్ల క్రితం సరి
గ్గా ఇదే రోజున రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ సాధించి ఆ జట్టు రికార్డులకెక్కింది. 2008 జూన్ 1న ముంబైలో జరిగిన ఫైనల్లో సీఎస్కేపై 3వికెట్ల తేడా
తో నెగ్గి రాజస్థాన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 163/5 పరుగులకే పరిమితమైంది. 164 పరుగుల టార్గెట్ను ఆర్ఆర్ ఇన్నింగ్స్ చివరి బంతికి ఛేదించింది. దీంతో ఆ జట్టు తొలిసారి విజేతగా అవతరించింది.