పార్టీ మూడ్ లో 'వ్యూహం' రిలీజ్ ను ప్రకటించిన ఆర్జీవీ

550చూసినవారు
పార్టీ మూడ్ లో 'వ్యూహం' రిలీజ్ ను ప్రకటించిన ఆర్జీవీ
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'వ్యూహం' విడుదలకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోందని తెలిపారు. ఒక అమ్మాయితో పార్టీ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'హేయ్ నారా లోకేశ్ వ్యూహం రిలీజ్ ను మేము సెలెబ్రేట్ చేసుకుంటున్నాం' అని ట్వీట్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్