పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

66చూసినవారు
పెరుగుతున్న నిరుద్యోగ సమస్య
దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ అధికమవుతున్నది. ముఖ్యంగా 20-34 ఏళ్ల యువతలో నిరుద్యోగ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. 2023లో జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి యువతలో 43.65%గా ఉన్న ఈ రేటు అక్టోబర్‌-డిసెంబర్‌ వరకు 44.49%కి పెరిగినట్టు CMIE వెల్లడించింది. ఈ రేటు 25-29 ఏండ్ల యువతలో 13.35% నుంచి 14.33%కి పెరిగి మూడున్నర ఏళ్ల గరిష్ఠ స్థాయిని తాకినట్టు, 30-34 ఏళ్ల యువతలో 2.06% నుంచి 2.49%కి చేరినట్టు స్పష్టం చేశాయి.
Job Suitcase

Jobs near you