రాజకీయాలు, చిత్ర పరిశ్రమలో ఆర్ఎం వీరప్పన్ చెరగని ముద్ర

58చూసినవారు
రాజకీయాలు, చిత్ర పరిశ్రమలో ఆర్ఎం వీరప్పన్ చెరగని ముద్ర
మాజీ మంత్రి, ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత ఆర్ఎమ్ వీరప్పన్(98) మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈయన తమిళనాడు రాజకీయాలు, చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్, జయలలిత క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంజీఆర్ కజగం పార్టీని ప్రారంభించారు. “వీరప్పన్ మరణవార్త విని నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్