రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: సబితా ఇంద్రారెడ్డి

84చూసినవారు
రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటన బాధాకరమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ‘మృతుల కుటుంబాలకు ఇది తీరని లోటు.. నిన్న జరిగిన ప్రమాదంలో కూడా ఇద్దరు దంపతులు మృతి చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లను విస్తరించాలి’ అని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్