భారత్‌కు ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మపై బయోపిక్ తీస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2011 వన్డే డబ్ల్యూసీలో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. 2013లో ఓపెనర్‌గా వెనుదిరిగి చూసుకోలేదు.. సిక్స్‌లు, డబుల్ సెంచరీలతో అలవోకగా హిట్ మ్యాన్ అనిపించుకున్నాడు. రోహిత్ బయోపిక్ కు జూనియర్ ఎన్టీఆర్ లేదా శర్వానంద్ సూట్ హీరో అని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.