పరీక్ష తేదీలను ప్రకటించిన ఆర్ఆర్‌బీ

76చూసినవారు
పరీక్ష తేదీలను ప్రకటించిన ఆర్ఆర్‌బీ
పలు ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(RRB) ప్రకటించింది. జూనియర్ ఇంజినీర్(JE) సీబీటీ-1 పరీక్షలు డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్(CBT) విధానంలో జరుగుతాయని స్పష్టం చేసింది. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పరీక్షలు నవంబర్ 25 నుంచి 29 వరకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) పరీక్షలు డిసెంబర్ 2 నుంచి 5 వరకు, టెక్నీషియన్ పోస్టులకు డిసెంబర్ 16 నుంచి 26 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్