గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

69చూసినవారు
గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ
TG: దసరా పండుగకు సొంతఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్‌నగర్, కేపీహెచ్‌బీ, త‌దిత‌ర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ద‌స‌రా సంద‌ర్భంగా 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్