7స్టార్ హోటల్‌గా రుషికొండ ప్యాలెస్.. అసెంబ్లీలో హాస్యం (వీడియో)

76చూసినవారు
ఒక మనిషి అహంకారానికి, విచ్చలవిడితనానికి నిదర్శనం "రుషికొండ ప్యాలెస్" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి వస్తారని.. వారి కోసం జగన్ రుషికొండ ప్యాలెస్ కట్టారని వైసీపీ నాయకులు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. టూరిజానికి ఇచ్చి రుషికొండ ప్యాలెస్ 7స్టార్ హోటల్ చేయమని కొందరు చెబుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్