అమెరికా ఆరోపణల వేళ భారత్‌కు రష్యా మద్దతు

76చూసినవారు
అమెరికా ఆరోపణల వేళ భారత్‌కు రష్యా మద్దతు
భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న అమెరికా ఆరోపణలపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. ‘ఇప్పటివరకు మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదు. తగిన ఆధారాలు లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు చేయడం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్