యాగం చేస్తూ చనిపోయిన సాధువు (వీడియో)

58చూసినవారు
యూపీలోని సంభాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మే 23న స్థానికంగా అమేథీకి చెందిన పాగల్ బాబా యాగం చేశాడు. ఎండలు తగ్గాలని, డ్రగ్స్ నుంచి యువత బయటపడాలని, ప్రపంచ శాంతి కోసం ఆయన ఈ పని చేశాడు. అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో చుట్టూ మంటల మధ్య పాగల్ బాబా కూర్చున్నాడు. దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి చేరుకునేలోపే చనిపోయాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you