ఉపాధ్యాయుల సీనియర్ కి జాబితా విడుదల

57చూసినవారు
ఉపాధ్యాయుల సీనియర్ కి జాబితా విడుదల
ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందే స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. జాబితాను www. deosangareddy. com లో వంచినట్లు చెప్పారు. సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you