ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు

73చూసినవారు
ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భౌమ వాసరే పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఓడిబియ్యాన్ని సమర్పించారు. మహా హారతి కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్