నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

59చూసినవారు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
జిల్లాలో ఎక్కడైనా రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వల్లూరు క్రాంతి హెచ్చరించారు. వట్పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్, లైసెన్స్ బిల్లులను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్