అంబేద్కర్ వర్ధంతిని అధికారంగా నిర్వహించాలి

72చూసినవారు
అంబేద్కర్ వర్ధంతిని అధికారంగా నిర్వహించాలి
నారాయణఖేడ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కోటారి నర్సింలు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ అంబేద్కర్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు వర్ధంతిని నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తద్వారా అంబేద్కర్ జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా చూడాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్