బోరంచ గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు

77చూసినవారు
బోరంచ గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు
సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 10 వార్డులు ఉండగా అందులో 892 మంది పురుషులు, 844 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. గ్రామంలో మొత్తం 1736 ఓట్లు ఉన్నాయి. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల నాయకులు, స్వతంత్రం అభ్యర్థులు వారి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్