సిద్దహంగీర్గా గ్రామ పంచాయతీని ఇన్స్పెక్షన్ చేసిన ఎంపీడీవో

85చూసినవారు
సిద్దహంగీర్గా గ్రామ పంచాయతీని ఇన్స్పెక్షన్ చేసిన ఎంపీడీవో
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం సిద్దహంగీర్గా గ్రామ పంచాయతీని ఎంపీడీవో సత్తయ్య బుధవారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గ్రామంలోని అంగన్వాడి సెంటర్ పాఠశాల, నీటి ట్యాంకులన్నింటిని తనఖీ చేయడం జరిగింది. గ్రామంలో అన్ని వీధులలో తిరిగి శానిటేషన్ పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, పంచాయతీ వర్కర్లు పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్