నారాయణఖేడ్: సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

63చూసినవారు
నారాయణఖేడ్: సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మున్సిపాలిటీకి చెందిన కుమ్మరి పండరి ఆసుపత్రి వైద్య ఖర్చులకు కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కు మంజూరైంది. శనివారం ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి లబ్ధిదారునికి రూ. 60,000 చెక్కును అందజేశారు. మాజీ జడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జూబెర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్