కాంగ్రెస్ కు బార్ అసోసియేషన్ సభ్యుల మద్దతు

569చూసినవారు
కాంగ్రెస్ కు బార్ అసోసియేషన్ సభ్యుల మద్దతు
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జహీరాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఆదివారం ఎంపి అభ్యర్థి సురేష్ షేట్కార్ కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ స్వరూప్ షేట్కార్, బస్వారాజ్ పాటిల్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్