విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు

83చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయి కీర్తన, వైష్ణవి రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పురస్కారాలను అందబేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ దేవసేన, ప్రధానోపాధ్యాయురాలు వరగంటి అనురాధ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్