ఎంపీ గెలుపుతో మొక్కలు చెల్లించుకున్న కాంగ్రెస్ శ్రేణులు

71చూసినవారు
ఎంపీ గెలుపుతో మొక్కలు చెల్లించుకున్న కాంగ్రెస్ శ్రేణులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కార్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో సోమవారం కంగ్టి పట్టణ కాంగ్రెస్ నాయకులు స్థానిక సిదేశ్వర దేవాలయంలో తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్ర రెడ్డి, మనోజ్ పాటిల్, సంతోష్ పాట్నా, చెన్ బసప్ప, రాం రెడ్డి, షేంకు, రాజు సెట్, మొగులప్ప, సిద్ద రెడ్డి, మాజర్, శ్రీను, రాజు, రాంగొండ సంతోష్ రెడ్డి, శివ, నాగరాజు, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్