ఆరుద్ర పురుగు దర్శనం

77చూసినవారు
ఆరుద్ర పురుగు దర్శనం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఆరుద్ర పురుగు దర్శనమిచ్చింది. ఓ రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆరుద్ర పురుగు కనిపించడంతో రైతు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రైతన్నల నేస్తంగా ఆరుద్ర పురుగులను చెబుతారని సదరు రైతు తెలిపారు. ఆరుద్ర కార్తిలో మాత్రమే కనిపించే ఈ పురుగు మారిన వాతావరణం కారణంగా ఇప్పుడు కనిపించడం ఎంతో విశేషం అన్నారు.

సంబంధిత పోస్ట్