మాజీ ఎంపీపీ వర్ధంతి వేడుకలు

63చూసినవారు
మాజీ ఎంపీపీ వర్ధంతి వేడుకలు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల మాజీ ఎంపీపీ స్వర్గీయ ప్రతాప్ రెడ్డి 22వ వర్ధంతి వేడుకలు శనివారం బొల్లారం మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి కోలన్ బాల్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వేణు పాల్ రెడ్డి, బీరప్ప యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్