అమీన్‌పూర్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

160చూసినవారు
అమీన్‌పూర్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో 74వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఎగరవేశారు. అనంతరం మున్సిపల్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్